Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం తీరంలో పీఓపీ విగ్రహాల నిమజ్జనం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:36 AM ప్రకాశం General
కొత్తపట్నం తీరంలో పీఓపీ విగ్రహాల నిమజ్జనం - Udayam
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన 500కు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అవి కరగకుండా అలాగే ఉండిపోయాయి. హానికర రంగులు, పీఓపీ వ్యర్థాల కారణంగా సముద్రపు నీరు రంగు మారడంతో పాటు పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, మట్టి విగ్రహాలైతే సులభంగా కరిగిపోయేవని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...