వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్‌లోని చీరల దుకాణం అకౌంటెంట్‌కు యజమాని డీపీతో వాట్సప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.కోటి బదిలీ చేయించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాతాను స్తంభింపజేశారు.
పది రోజుల్లో బాధితుడికి మొత్తం రూ.కోటి తిరిగి ఇచ్చారు. నిందితుడు దీపక్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

