Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకల్యాన్ని జయించి పారా తైక్వాండోలో సాయిబాబా సత్తా

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 2:50 PM కామరెడ్డిGeneral
వైకల్యాన్ని జయించి పారా తైక్వాండోలో సాయిబాబా సత్తా - Udayam
వైకల్యాన్ని అధిగమించి కామారెడ్డి జిల్లా రామ్‌పల్లి తండాకు చెందిన ధరావత్‌ సాయిబాబా పారా తైక్వాండోలో రాణిస్తున్నారు. పుణెలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 58 కిలోల విభాగంలో రజత పతకం సాధించారు. రెండేళ్లుగా శిక్షణ పొందుతున్న సాయిబాబా రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజేతగా నిలిచారు. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...