ఒవైసీని జడ్జిగా పొరబడ్డ పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పొరబడిన పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. సర్క్యూట్ హౌస్‌లో బస చేయాల్సిన న్యాయమూర్తి రాకపోవడంతో అక్కడే ఉన్న ఒవైసీని పొరబడ్డారు. ఈ ఘటనపై విచారణకు ఎస్పీ ఆదేశించారు.
యూపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో ఒవైసీ పొత్తు పెట్టుకున్నారు.
Comments
Loading comments...
