వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ బీసీ సెల్, మహాత్మా జ్యోతిబా ఫులే రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రాజెక్ట్ కంపాస్’ 5 రోజుల శిక్షణ శిబిరం ముగిసింది.
10, 11, 12వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్, నాయకత్వం, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ ఎంపికపై శిక్షణ ఇచ్చారు. ప్రతిభ కనబరిచిన వారికి పుస్తకాలు అందించారు.
Comments
Loading comments...

