వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: పర్యావరణ అవగాహన, వృక్ష పరిశోధనలకు ఉపయోగపడేలా ఉస్మానియా యూనివర్సిటీలో ‘డిజిటల్ గార్డెన్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం దీనిని ప్రారంభించారు.
సీబీసీఎస్ రూపొందించిన పోర్టల్‌లో క్యాంపస్‌లోని 131 కుటుంబాలు, 49 ఆర్డర్లకు చెందిన 839 వృక్ష జాతుల వివరాలను పొందుపరిచారు. విద్యార్థులు, పరిశోధకులకు ఇది ఉపయోగకరమని వీసీ తెలిపారు.
Comments
Loading comments...

