Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్టు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 09, 2026 11:18 AM ఆదిలాబాద్General
దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్టు - Udayam
బీఎస్సీ విద్యార్థి కాశీనాథ్ జల్సాల కోసం పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...