Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ ఉద్యోగంతో పాటు ఆయిల్ పామ్ సాగు.

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 09, 2026 11:19 AM హైదరాబాద్General
ఐటీ ఉద్యోగంతో పాటు ఆయిల్ పామ్ సాగు. - Udayam
హెచ్‌సీఎల్ టెక్ లీడ్‌గా పనిచేస్తూనే, ఆయిల్ పామ్ సాగు చేపట్టిన యువకుడు ఎంబాడి అనిల్ కుమార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రత్యేకంగా అభినందించారు. భూపాలపల్లిలో ఇటీవల జరిగిన ముఖాముఖిలో అనిల్ తన అనుభవాలను పంచుకున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహమే తనను వ్యవసాయం వైపు నడిపించిందని అనిల్ తెలపగా.. యువ నిపుణులు ఇలా సాగు రంగంలోకి అడుగుపెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని KTR కొనియాడారు.

Comments

G
Loading comments...