Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉలిగేపల్లిలో యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 09, 2026 11:03 AM జోగులాంబ గద్వాల్ General
ఉలిగేపల్లిలో యువకుడి దారుణ హత్య - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో బోయ మహేష్ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన పొలం వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేశారు. శరీరంపై గాయాలతో మహేష్ మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మల్దకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...