Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OU ఫిజికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రొ.సునీల్ కొనసాగింపు.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 11:23 PM హైదరాబాద్General
OU ఫిజికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రొ.సునీల్ కొనసాగింపు. - Udayam
OU కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సీనియర్ ప్రొ. బీ. సునీల్ కుమార్ నియామకాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు వీసీ ప్రొ.కుమార్ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా కొనసాగింపుతో పాటు విద్యా, క్రీడా రంగాల్లో విశ్వవిద్యాలయ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ పొడిగింపు ఇచ్చినట్లు OU పీఆర్వో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...