వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మరియు డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 16 వరకు, డిగ్రీ విద్యార్థులు ఈ నెల 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆ తర్వాత ఫైన్‌తో కూడా చెల్లించే అవకాశం ఉంది. ఈ పరీక్షలన్నీ జూలైలో జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
Comments
Loading comments...

