వార్తలకు తిరిగి వెళ్లండి
OU ఎంబీఏ పరీక్ష ఫీజ్ గడువు ఖరారు

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజుల గడువును ఓయూ సీఓఈ ప్రకటించారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 27వ తేదీలోపు కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చు.
రూ.300 ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. ఈ నెలలోనే పరీక్షలు జరగనుండగా, పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడాలని ఓయూ స్పష్టం చేసింది.
Comments
Loading comments...