వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారిగా నాలుగు విభాగాల్లో ISO గుర్తింపు సాధించి రికార్డు సృష్టించింది. విద్యా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు మరియు ఆహార భద్రత రంగాలలో ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
బుధవారం వీసీ ఆచార్య కుమార్ ఈ ధ్రువపత్రాలను అందుకున్నారు. ఒకేసారి నాలుగు విభాగాల్లో BIS గుర్తింపు పొందడం పట్ల వర్సిటీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

