Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడితో గుండెకు ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:47 AM అంతర్జాతీయంGeneral
ఒత్తిడితో గుండెకు ముప్పు - Udayam
మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కలిగే దీర్ఘకాలిక మంట, వాపు గుండె గదులు మందమవడానికి మరియు గుండె వైఫల్యానికి దారితీస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఎటువంటి ముందస్తు గుండె జబ్బులు లేకున్నా, ఒత్తిడి కారణంగా వాపుకు గురయ్యే వారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం 43 శాతం ఎక్కువగా ఉందని తేలింది.

Comments

G
Loading comments...