Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 01, 2026 4:00 PM సిద్దిపేటGeneral
గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు - Udayam
హుస్నాబాద్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏసీపీ సదానందం ప్రారంభించారు. నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, దీనికి సహకరించిన దాతలను ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎస్సైలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...