Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి మాటలపై కేటీఆర్ సెటైర్లు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 01, 2026 4:57 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డి మాటలపై కేటీఆర్ సెటైర్లు - Udayam
సీఎం రేవంత్‌ రెడ్డి రైతుల విషయంలో మాట మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంపై యుద్ధం చేస్తానన్న రేవంత్, ఇప్పుడు ప్రధాని మోదీ మాట వింటూ 'బుడ్డర్ ఖాన్' లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...