Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా వైద్యుల ఘన సత్కారం

Follow Udayam on Google
మానస శర్మ Jul 08, 2026 11:49 AM హైదరాబాద్General
ఉస్మానియా వైద్యుల ఘన సత్కారం - Udayam
బహుళ అవయవ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. 36 గంటల పాటు శ్రమించి అరుదైన సర్జరీ చేసిన డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యులు, సిబ్బందిని డీఎంఈ నరేంద్రకుమార్ అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ అరుదైన విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా ఆసుపత్రి కీర్తి ప్రతిష్టలు పెరిగాయని వైద్యవర్గాలు కొనియాడాయి.

Comments

G
Loading comments...