వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాలకు ఓఆర్‌ఆర్‌లు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం జరగాలని, పట్టణాల కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని సూచించారు. మున్సిపాలిటీల్లో సోలార్ ప్లాంట్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.
నల్గొండ-యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్లను అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

