Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏయూలో 28న ఓరియంటేషన్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:00 AM విశాఖపట్నంGeneral
ఏయూలో 28న ఓరియంటేషన్ - Udayam
విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఈనెల 28, 29న ఓరియంటేషన్ ఇండక్షన్ కార్యక్రమం జరగనుంది. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి విశాఖ పోలీస్ కమిషనర్ డా. శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమం పోస్టర్లను వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...