Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల వివరాల నమోదుకు ఆదేశాలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 10:20 AM హన్మకొండ General
ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల వివరాల నమోదుకు ఆదేశాలు - Udayam
ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తరగతుల వారీగా అప్‌లోడ్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 900 పాఠశాలలు ఉండగా హనుమకొండలో 333, వరంగల్‌లో 261, భూపాలపల్లిలో 69, మహబూబాబాద్‌లో 115, జనగామలో 82, ములుగులో 40 ఉన్నాయి. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ డీఈవోలను ఆదేశించారు.

Comments

G
Loading comments...