Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలులో ఎంపీ పురందేశ్వరి పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:18 PM తూర్పుగోదావరి General
బిక్కవోలులో ఎంపీ పురందేశ్వరి పూజలు - Udayam
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం బిక్కవోలులోని ప్రాచీన గణపతి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ప్రజాప్రతినిధులకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ పురందీశ్వరికి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Comments

G
Loading comments...