వార్తలకు తిరిగి వెళ్లండి
తాడిపత్రిలో 22ఏ భూముల రిజిస్ట్రేషన్లు, సబ్‌రిజిస్ట్రార్ల అవినీతిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీఐజీ విజయలక్ష్మిని ప్రశ్నించారు.
డీఐజీ కార్యాలయంలో విజయలక్ష్మితో వాగ్వాదానికి దిగిన ప్రభాకర్‌రెడ్డి, ఆమెను బహిరంగంగా హెచ్చరించారు.
Comments
Loading comments...

