వార్తలకు తిరిగి వెళ్లండి
మునగాల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.
Comments
Loading comments...

