Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లే-అవుట్లపై రూ.10.42 కోట్ల వసూళ్లకు ఆదేశం

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 2:00 PM కర్నూలుGeneral
లే-అవుట్లపై రూ.10.42 కోట్ల వసూళ్లకు ఆదేశం - Udayam
పాయకరావుపేట గ్రామ పంచాయతీలో అనధికార లే-అవుట్లకు అనుమతుల వ్యవహారంపై ఉపలోకాయుక్త పి. రజని విచారణ ముగించారు. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీకి రావాల్సిన రూ.10.42 కోట్లను అనధికార లే-అవుట్లలోని ప్లాట్లు, భవన యజమానుల నుంచి చట్ట ప్రకారం సత్వరం వసూలు చేయాలని అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.

Comments

G
Loading comments...