Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒరాకిల్ భారీ లేఆఫ్స్: 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

Follow Udayam on Google
Sonia Singh Jun 03, 2026 5:49 PM జాతీయంబిజినెస్
ఒరాకిల్ భారీ లేఆఫ్స్: 30 వేల మంది ఉద్యోగులపై వేటు! - Udayam
టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ తన చరిత్రలోనే అత్యంత భారీ లేఆఫ్స్ ప్రకటించింది. వ్యాపారం, లాభాలు పెరుగుతున్నప్పటికీ, ఏఐ (AI) సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 శాతం మందిని తొలగిస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 30 వేల మంది ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకోనున్నారు. ప్రభావితమైన ఉద్యోగులందరికీ ఈ జూన్ 15వ తేదీనే ఆఖరి వర్కింగ్ డే కానుంది. ఈ ఉద్వాసనలు టెక్ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

Comments

G
Loading comments...