వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఒరాకిల్ మరోసారి ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. సెప్టెంబర్ 1లోపు కోతలు అమలు చేసే అవకాశం ఉందని, కొన్ని బృందాల్లో సిబ్బంది తగ్గింపు రెండంకెల శాతంలో ఉండవచ్చని సమాచారం.
డేటా సెంటర్లు, ఏఐ చిప్‌లు, ఏఐ క్లయింట్లకు మద్దతు కోసం ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది.
Comments
Loading comments...

