Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 29, 2026 11:58 AM జాతీయంGeneral
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా - Udayam
పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్‌సభలో ఆందోళన నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం చర్చ నిర్వహిద్దామని స్పీకర్ సూచించారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Comments

G
Loading comments...