Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు 2 గంటలకు వాయిదా

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 28, 2026 11:45 AM జాతీయంGeneral
విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు 2 గంటలకు వాయిదా - Udayam
పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఇటీవల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగం, లాఠీఛార్జీ అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. దీంతో సభ్యులు నినాదాలు చేయడంతో లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.

Comments

G
Loading comments...