Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టువీడని విపక్షాలు

శ్రుతి రెడ్డి Jul 25, 2026 7:00 AM అల్ ఇండియా about 2 hours ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టువీడని విపక్షాలు - Udayam Digital
నీట్‌–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌పై ఎలాంటి రాజీకి తావులేదని తేల్చిచెప్పింది. ఈ నెల 20న నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...