వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్ గాంధీ నివాసంలో ప్రతిపక్ష నేతల భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వారింగ్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే, జేఎంఎం ఎంపీ మహువా మాజి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...