వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తల్లిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు తెలిపారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు, బాధ్యత అని పేర్కొన్నారు. ప్రశ్నించే నాయకుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని ఐతరాజు చెప్పారు.
Comments
Loading comments...

