Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల మార్పునకు ఈ నెల 30 వరకు అవకాశం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 27, 2026 12:56 PM అల్లూరి General
ఓట్ల మార్పునకు ఈ నెల 30 వరకు అవకాశం - Udayam
వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదైన కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే కేంద్రానికి మార్చుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంతి తెలిపారు. అర్హులైన వారికి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఓటరు వివరాలను 1950కు ఎస్‌ఎంఎస్‌ పంపి తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. వివరాల్లో పొరపాట్లు ఉంటే బీఎల్‌వో లేదా ఎన్నికల హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...