Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్

హరిక శర్మ Jul 02, 2026 9:20 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ - Udayam Digital
ఒప్పో సరికొత్త రెనో 16, రెనో 16సీ స్మార్ట్‌ఫోన్లను ఆండ్రాయిడ్ 16తో భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు రూ. 46,999 నుండి ప్రారంభమవుతుండగా, జులై 9 నుండి అమ్మకాలు మొదలవనున్నాయి. ఈ సిరీస్‌తో పాటు తొలిసారిగా 'ఒప్పో బబుల్' అనే మ్యాగ్నటిక్ ఇ-బ్యాడ్జ్ యాక్సెసరీని రూ. 7,999 కి తెచ్చింది. ఇది ఫొటోలు తీయడానికి రిమోట్ బటన్‌లా ఉపయోగపడుతుంది.

Comments

G
Loading comments...