Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 12:01 PM వనపర్తితెలంగాణ
చిన్నారెడ్డి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు - Udayam
డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, మెగారెడ్డి, కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లకు పదవుల పంపిణీలో న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే సందర్భం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...