వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాకు తరలిస్తున్న భారీ మాదకద్రవ్యాల రవాణాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అడ్డుకుంది. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారిగా రూ.182 కోట్ల విలువైన ‘క్యాప్టగాన్’ (జిహాదీ డ్రగ్)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించి, ఒక విదేశీయుడిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Comments
Loading comments...

