వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్–12లో 60 మంది చిన్నారులను రక్షించినట్లు అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిలో 52 మందిని కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
మరో 8 మందిని పునరావాసం కోసం స్టేట్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హెచ్చరించారు.
Comments
Loading comments...

