వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను తరలించేందుకు అటవీ అధికారులు ‘ఆపరేషన్ గజ’ చేపట్టారు. చిత్తూరు నుంచి జయంత్, అభిమన్యు కుంకీలను తీసుకొచ్చి శనివారం శివడవలసలో ఆపరేషన్ ప్రారంభించారు.
ఆదివారం రాముడువలస శివారులో ఏనుగుల గుంపు వైపు కుంకీలను తీసుకెళ్లారు. వాటిని చూసి ఏనుగులు 200-300 మీటర్ల దూరం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్లతో వాటి జాడను గుర్తిస్తూ తరలింపు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

