Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో 'ఆపరేషన్ భువన్'తో ఆస్తుల సర్వే

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 06, 2026 6:22 PM ములుగు General
ములుగులో 'ఆపరేషన్ భువన్'తో ఆస్తుల సర్వే - Udayam
ములుగు మున్సిపాలిటీలో 'ఆపరేషన్ భువన్' కార్యక్రమం కింద స్థిరాస్తుల పన్ను క్రమబద్ధీకరణ కోసం ఇండ్లు, ఖాళీ స్థలాల సర్వే చేపట్టారు. సిబ్బంది ఆస్తుల కొలతలు తీసి వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే ఆధారంగా మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను నిర్ణయించనున్నారు. రెండేళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడిన ములుగులో ఇప్పటి వరకు గ్రామపంచాయతీ స్థాయిలోనే పన్నులు వసూలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...