Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ

Follow Udayam on Google
Rohit Singh May 22, 2026 11:40 AM జాతీయంబిజినెస్
ఓపెన్‌ఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ - Udayam
శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ముసాయిదా పత్రాలు దాఖలు చేయనుంది. ఈ అమెరికా సంస్థ ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు 850 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది. గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీలతో కలిసి ఓపెన్‌ఏఐ పనిచేస్తోంది. సెప్టెంబరు నాటికి నాస్‌డాక్ ఎక్స్ఛేంజ్‌లో షేర్లను నమోదు చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

Comments

G
Loading comments...