వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు.
అడ్మిషన్ ఫీజులను మీసేవ కేంద్రాల్లోనే చెల్లించాలని సూచించారు. నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు సమీప అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాలు పొందాలని కోరారు.
Comments
Loading comments...

