Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కుపై తీవ్ర కుట్ర

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:04 AM జాతీయంGeneral
ఓటు హక్కుపై తీవ్ర కుట్ర - Udayam
పౌరుల ఓటు హక్కును హరించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితా తప్పులను ఎత్తిచూపుతూ ఆందోళనకు దిగిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితర ఇండియా కూటమి నేతల అరెస్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.

Comments

G
Loading comments...