వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఊక సూర్యచంద్ర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
మండలవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

