Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు చోరీపై కాంగ్రెస్ ధర్నా

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 4:37 PM మహబూబ్‌నగర్General
ఓటు చోరీపై కాంగ్రెస్ ధర్నా - Udayam
ఓటు చోరీ ద్వారా కుట్రపూరితంగా బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...