Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:10 PM నిజామాబాద్General
‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ ర్యాలీ - Udayam
ధర్పల్లిలో బుధవారం కాంగ్రెస్‌ శ్రేణులు ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు గాదె నరేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షుడు చిన్న బాలరాజు పాల్గొన్నారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చిన్న బాలరాజు ఆరోపించారు. ప్రధాని మోదీతో పాటు జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...