Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదు గడువు పొడిగించాలని కవిత విజ్ఞప్తి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:55 AM హైదరాబాద్General
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బయలుదేరారు. ఈ అంశంపై సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసేందుకు బీఆర్‌కేఆర్ భవన్‌కు వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...