Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:26 PM ఆసిఫాబాద్General
ఓటరు హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ అబ్జర్వర్ మెయ్యప్పన్, కోఆర్డినేటర్ శ్రవణ్‌రావు సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ డీసీసీ కార్యాలయంలో ‘ఓటు బచావో-దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించారు. ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...