వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)లో భాగంగా 1,15,851 మంది ఓటర్లను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. అనర్హులు, నకిలీ ఓట్ల తొలగింపే లక్ష్యమన్నారు.
నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందకుండా బూతు లెవెల్ ఆఫీసర్స్ (BLO)లను సంప్రదించి పత్రాలు సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

