Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి: అదనపు కలెక్టర్ సంగీత

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 6:17 PM సంగారెడ్డిGeneral
ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి: అదనపు కలెక్టర్ సంగీత - Udayam
సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ సంగీత సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌లో గుర్తించిన అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో జాబితాను పరిశీలించి, తప్పులుంటే సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...