Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు నోటీసులు అందించిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 12:01 PM కామరెడ్డిGeneral
ఓటర్లకు నోటీసులు అందించిన కాంగ్రెస్ నాయకులు - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ఓటర్లకు నోటీసులు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ అధికారులు కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు నోటీసులు అందజేశారు. నోటీసుల్లో పేర్కొన్న వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయంలో స్పందించాలని ఓటర్లకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...