Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు ఎస్ఎల్ఆర్ సర్వే నోటీసులు అందజేత

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 12:42 PM సంగారెడ్డిGeneral
ఓటర్లకు ఎస్ఎల్ఆర్ సర్వే నోటీసులు అందజేత - Udayam
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ పనంత్ రెడ్డి సమక్షంలో జీపీ సర్పంచ్, బీఎల్ఓలు ఓటర్లకు ఎస్ఎల్ఆర్ సర్వే నోటీసులు అందజేశారు. చదువుకున్నవారు నోటీసులను పరిశీలించి వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని బీఎల్ఓలు సూచించారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు గంగనల్ల గోపాల్, ఓటరు బీఎల్ఓలు, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...